Agnipath Scheme: సుప్రీంకోర్టుకు చేరిన అగ్నిపథ్‌ అల్లర్లు

Agnipath Scheme: అల్లర్లపై సిట్‌ విచారణ కోరుతూ పిటిషన్‌

Rama Rao
Published on: 18 Jun 2022 11:57 AM IST
Agnipath Scheme Against Petition in the Supreme Court
X

Agnipath Scheme: సుప్రీంకోర్టుకు చేరిన అగ్నిపథ్‌ అల్లర్లు

Agnipath Scheme: అగ్నిపథ్‌ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించిన అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అల్లర్లపై సిట్‌ విచారణ జరపాలని పిటిషనర్‌ కోరుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story