Coronavirus: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: 24 గంటల్లో 22,854 పాజిటివ్‌ కేసులు నమోదు * కరోనా బారినపడి 126 మంది మృతి

Sandeep Eggoju
Updated on: 11 March 2021 4:03 PM IST
Again hike The Corona Cases In India
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: భారత్‌లో మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22వేల 854 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సం‌ఖ్య కోటి 12లక్షల 85వేల 561కి చేరింది. గడిచిన 24 గంటల్లో 126 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్షా 58వేల 189కి పెరిగింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story