మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆధ్వర్యంలో.. కాసేపట్లో జమిలి ఎన్నికలపై అధ్యయన కమిటీ భేటీ

After A While The Study Committee On Jamili Elections Met
x

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆధ్వర్యంలో.. కాసేపట్లో జమిలి ఎన్నికలపై అధ్యయన కమిటీ భేటీ

Highlights

Jamili Elections: మధ్యాహ్నం జమిలి ఎన్నికలపై అధ్యయన కమిటీ భేటీకానుంది.

Jamili Elections: మధ్యాహ్నం జమిలి ఎన్నికలపై అధ్యయన కమిటీ భేటీకానుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ఆధ్వర్యంలో..మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు. వన్‌ నేషన్- వన్‌ ఎలక్షన్‌పై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories