Congress: రేపు జరగాల్సిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వాయిదా

Congress: ఖర్గేతో సమావేశం అనంతరం కార్యాచరణ వెల్లడించనున్న బీసీ నేతలు

Shekhar G
Published on: 30 Sept 2023 1:58 PM IST
Adjournment Of Congress Screening Committee To Be Held Tomorrow
X

Congress: రేపు జరగాల్సిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వాయిదా

Congress: రేపు జరగాల్సిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వాయిదా పడింది. అక్టోబర్ 6వ తేదీన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక బీసీ నేతలకు 34 టికెట్ల డిమాండ్ సమస్యను నేరుగా రాహుల్ గాంధీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. నేతల విజయావకాశాలను పరిశీలించి న్యాయం చేస్తానని.. టికెట్లు దొరకని నేతలకు భవిష్యత్‌పై హామీ ఇస్తున్నానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఖర్గేతో బీసీ నేతలు సమావేశం కానున్నారు. ఖర్గేతో సమావేశం అనంతరం కార్యాచరణ వెల్లడించనున్నారు బీసీ నేతలు.

Shekhar G

Shekhar G

Next Story