Keshava Rao: అదాని - హిండెన్ బర్గ్ వ్యవహారంపై సభలో చర్చించాలి..

Kancherla Keshava Rao: సభలో దీనికన్నా చర్చించవలసిన సమస్య మరొకటి లేదు

Dhatripriya
Updated on: 2 Feb 2023 2:29 PM IST
Adani Hindenburg Topic discussed in the House
X

Kancherla Keshava Rao: అదాని - హిండెన్ బర్గ్ వ్యవహారంపై సభలో చర్చించాలి

Kancherla Keshava Rao: అదానీ - హిండెన్ బర్గ్ వ్యవహారం దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు తెచ్చేదిగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు BRS ఎంపీ కే.కేశవరావు. సభలో దీనికన్నా చర్చించవలసిన సమస్య మరొకటి లేదని అన్నారు. హిండెన్ బర్గ్ నివేదికతో పాటు అదానీ గ్రూపు వ్యవహారాలపై సభ్యులు చర్చించవలసిన అవసరం ఉందన్నారు కేకే. అంతకుముందు విపక్ష నేతలంతా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై. ఈ అంశం మీద పార్లమెంటులో చర్చించాలని నిర్ణయించారు. ఈ విషయంలో తమదంతా ఒకటే వాణి అని ఎంపీ కేకే అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story