Narendra Modi: ప్రజామోదంలో మోడీనే నంబర్‌ 1

* మార్నింగ్‌ కన్సల్ట్‌ సర్వేలో వెల్లడి * ‘కూ’ యాప్‌లో వెల్లడించిన కేంద్రమంత్రి పియూష్ గోయల్

Shilpa
Published on: 8 Nov 2021 6:38 AM IST
According to Morning Consult Survey Prime Minister Narendra Modi is the First Person of Most liked Leaders
X

ప్రజామోదంలో మోడీనే నంబర్‌ 1(ఫైల్ ఫోటో)

Narendra Modi: ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో మోడీ ముందు వరుసలో ఉన్నారు. "మార్నింగ్‌ కన్సల్ట్‌" చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో సరి చూసుకుంటే ప్రధాని మోడీ టాప్‌ జాబితాలో ఉన్నారు.

ప్రధాని మోడీ 13 మంది ప్రపంచ నేతల కంటే ముందుగా ఉన్నారని సర్వే ద్వారా తేలింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పియూష్ గోయల్ 'కూ' యాప్‌లో వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ 70 శాతం ఆమోదంతో మరోసారి గ్లోబల్ లీడర్‌లలో అగ్రస్థానంలో నిలిచారని పియూష్ గోయల్ తెలిపారు.

Shilpa

Shilpa

Next Story