Tamil Nadu: తమిళనాడులోని సేలంలో ప్రమాదం

Tamil Nadu: అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు

Shashank Gullapelli
Updated on: 1 May 2024 9:01 PM IST
Accident In Salem Tamil Nadu
X

Tamil Nadu: తమిళనాడులోని సేలంలో ప్రమాదం

Tamil Nadu: తమిళనాడులోని సేలంలో ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 45 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ఏర్కాడ్ నుంచి సేళం వెళ్తుండగా అదుపుతప్పి కొండపై నుంచి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story