ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లికి బెయిల్

Abhishek: నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Jyothi
Published on: 20 March 2024 2:19 PM IST
Abhishek Boinapalli Granted Bail in Delhi Liquor Case
X

ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లికి బెయిల్

Abhishek: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అభిశేఖ్ సతీమణికి అనారోగ్యం కారణాలతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తుతోపాటు పాస్ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది కోర్టు.

Jyothi

Jyothi

Next Story