Punjab AAP CM Candidate: పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌మన్

Punjab AAP CM Candidate: సీఎం అభ్యర్థి పేరును ప్రకటించిన పార్టీ చీఫ్ కేజ్రీవాల్

Rama Rao
Published on: 18 Jan 2022 1:26 PM IST
AAP Names Bhagwant Mann As Its Punjab Chief Minister Candidate
X

పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌మన్

Punjab AAP CM Candidate: పంజాబ్‌లో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొహలీలో ప్రకటించారు. పంజాబ్‌లోని అత్యధికులు భగవంత్ మన్‌ను కోరుకుంటున్నట్టు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 93 శాతం మంది ఫోన్, వాట్సాప్ ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్పినట్టు ఢిల్లీ సీఎం తెలిపారు.

సీఎం అభ్యర్థి ఎంపికపై ఇటీవల టెలీ ఓటింగ్ విధానంలో ప్రజల అభిప్రాయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సేకరించింది. ఈ విషయాన్ని మొహలీలో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఓటింగ్‌లో 3శాతం మంది పంజాబ్ సీఎంగా పీసీసీ చీఫ్ సిద్ధూను కోరుకున్నారు. ఈ ఓటింగ్‌తో ఆప్ విజయం ఖామైందని సీఎం అభ్యర్థిని కూడా ప్రజులు సూచించారని పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story