ఢిల్లీలో కొనసాగుతున్న హైడ్రామా.. బీజేపీ& లెఫ్ట్‎నెంట్ గవర్న్ v/s ఆప్ ఎమ్మెల్యేలు

Delhi: ఢిల్లీ అధికార విపక్షాల మద్య పోరు తారాస్థాయికి చేరింది.

Arun Chilukuri
Updated on: 31 Aug 2022 9:30 PM IST
AAP leaders demanded Vinai Kumar Saxenas Removal From the Post of Delhi Lt Governor
X

ఢిల్లీలో కొనసాగుతున్న హైడ్రామా.. బీజేపీ& లెఫ్ట్‎నెంట్ గవర్న్ v/s ఆప్ ఎమ్మెల్యేలు

Delhi: ఢిల్లీ అధికార విపక్షాల మద్య పోరు తారాస్థాయికి చేరింది. ఆప్‌, లెప్ట్‎నెంట్ గవర్నర్ మధ్య ఫైట్‌ పీక్స్‌కు చేరింది. తనపై ఆప్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి ఆరోపణలపై సక్సేనా పరువునష్టం దావా వేసేందకు సిద్దమవుతుంటే.. ఇటు ఆప్‌ ఎమ్మెల్యేలు ఆయనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ అసెంబ్లీ ప్రాంగణంలోనూ అటు సీబీఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. జరగని లిక్కర్‌ స్కాంపై LG దర్యాప్తుకు ఆదేశించారని ఆయనే పెద్ద అవినీతిపరుడని ఆరోపిస్తున్నారు. సక్సెనా రాజీనామాకు పట్టబుడుతున్నారు. ఆయన అవినీతిపై CBI, ED దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story