AAP Meeting: ఇవాళ ఆప్ పీఏసీ సమావేశం..

AAP Calls For Party PAC Meeting Ahead Of Opposition Meet In Bengaluru
x

AAP Meeting: ఇవాళ ఆప్ పీఏసీ సమావేశం..

Highlights

AAP Meeting: రేపు బెంగళూరులో జరగనున్న విపక్షాల సమావేశం

AAP Meeting: ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారా కమిటి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. విపక్షాల సమావేశానికి హాజరుకావాలా..? వద్దా..? అన్న అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. బెంగళూరులో జరనున్న విపక్షాల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆప్ పీఏసీ మీటింగ్ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories