Harpal Singh Cheema: పంజాబ్‌లో ఆప్ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర

Harpal Singh Cheema: ఆప్ ఎమ్మెల్యేల‌కు రూ . 25 కోట్లు ఆఫ‌ర్ ...

Rama Rao
Published on: 14 Sept 2022 7:25 AM IST
AAP Alleges BJP Trying to Topple Punjab Govt | Telugu News
X

Harpal Singh Cheema: పంజాబ్‌లో ఆప్ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర

Harpal Singh Cheema: పంజాబ్‌లో భగవంత్‌మాన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తోందంటున్నారు పంజాబ్‌ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్‌ సింగ్‌ చీమా. తమ పార్టీకి చెందని పది మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 20-25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్ననట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు కాల్స్ వస్తున్నాయన్నారు. ఆ 'ఆపరేషన్‌ కమలం' ఆఫర్ కు సంబంధించిన తమ వద్ద ఆదారాలు కూడా ఉన్నాయన్నారు.

ఆప్‌ సర్కారును కూల్చడమే లక్షంగా రహస్య కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వచ్చే ఎమ్మెల్యేలను తమతో మరింత మందిని తీసుకొస్తే మరిన్ని డబ్బులు ఇస్తామని ఆశ చూపుతన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు. కాగా గతంలో ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వ పడగొట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి.

Rama Rao

Rama Rao

Next Story