Punjab Election Results 2022: పంజాబ్‌లో విజయఢంకా మోగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ

Punjab Election Results 2022: *మొన్న ఢిల్లీ, ఇప్పుడు పంజాబ్.. తర్వాత తెలంగాణ అంటూ నినాదాలు

Shireesha
Updated on: 10 March 2022 12:59 PM IST
Aam Aadmi Party Victory in Punjab Assembly Elections 2022 | Election Result 2022 Live
X

Punjab Election Results 2022: పంజాబ్‌లో విజయఢంకా మోగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ

Punjab Election Results 2022: పంజాబ్‌లో విజయఢంకా మోగిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కేజ్రీవాల్ పార్టీ చీపురుతో ఊడ్చేయడంతో.. హైదరాబాద్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. మొన్న ఢిల్లీ, ఇప్పుడు పంజాబ్.. తర్వాత తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story