నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం...

Aadhar Card Link to Voter ID Bill will Introduce in Lok Sabha Today by Kiren Rijiju | National News
x

నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం...

Highlights

Lok Sabha: బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

Lok Sabha: ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం చేసేలా కేంద్రం బిల్లు తీసుకురానుంది. నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుంది. బిల్లును లోక్‌సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories