మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో పులి మృతి

Tiger: పొలంలో అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి పులి మృతి

Jyothi
Published on: 16 Jan 2023 1:39 PM IST
A Tiger Died in Chandrapur District of Maharashtra
X

మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో పులి మృతి

Tiger: మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో భద్రావతి డివిజన్‌ మాజీరావని ట్రాక్‌ దగ్గర పులి మృతి చెందిన ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. పొలంలో అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి.. పులి మృతి చెందినట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు.. విచారణ చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story