Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం

A Terrible Road Accident In Gujarat
x

Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం

Highlights

Gujarat: నవ్‌సారి జిల్లాలో బస్సు-కారు ఢీ.. 10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నవ్‌సారి జిల్లాలో బస్సు-కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories