ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు మృతి

ఏడుగురు నవజాత శిశువులు మృతి

Shashank Gullapelli
Published on: 26 May 2024 11:18 AM IST
A Terrible Fire Accident In Delhi
X

ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు మృతి

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వివేక్ విహర్‌లోని బేబికేర్‌ సెంటర్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని తొమ్మిది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో చిక్కుకున్న 12 మంది శిశువులను రక్షించిన రెస్క్యూటీమ్‌ అత్యవసర చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story