శివసేన పార్లమెంటరీ పార్టీలో చీలిక

Shivesena Parliamentary: ఇవాళ ఢిల్లీలో తిరుగుబాటు శివసేన ఎంపీల సమావేశం

Sriveni Erugu
Published on: 19 July 2022 10:18 AM IST
A split in the Shiv Sena Parliamentary Party
X

శివసేన పార్లమెంటరీ పార్టీలో చీలిక

Shivesena Parliamentary: శివసేన పార్లమెంటరీ పార్టీలో చీలిక మొదలయ్యింది. 18 మంది ఎంపీలలో 12 మంది తిరుగుబావుట ఎగురవేశారు. ఇవాళ ఢిల్లీలో తిరుగుబాటు శివసేన ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం 12 మంది శివసేన ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. సభలో తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story