Chandrayaan-3: చంద్రుడిపై ల్యాండర్‌ ఫోటో తీసిన రోవర్‌.. ‘స్మైల్‌ ప్లీజ్‌’ క్యాప్షన్‌తో ఇస్రో ట్వీట్‌

Chandrayaan-3: ఇతర మూలకాల ఉనికిని ఇస్రో ధృవీకరించింది

Shekhar G
Updated on: 30 Aug 2023 7:16 PM IST
A Rover That Took A Picture Of A Lander On The Moon
X

Chandrayaan-3: చంద్రుడిపై ల్యాండర్‌ ఫోటో తీసిన రోవర్‌.. ‘స్మైల్‌ ప్లీజ్‌’ క్యాప్షన్‌తో ఇస్రో ట్వీట్‌

Chandrayaan-3: చంద్రునిపై తన పనిని నిరంతరం కొనసాగిస్తున్న చంద్రయాన్‌ 3.. ఇస్రో ప్రతిరోజూ ఈ మిషన్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను అందిస్తోంది. మంగళవారం నాడు ప్రజ్ఞాన్ రోవర్ క్లిక్ చేసిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను ఇస్రో షేర్ చేసింది. దీనితో పాటు స్మైల్ ప్లీజ్ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది. నిన్ననే చంద్రుని దక్షిణ భాగంలో ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని ఇస్రో ధృవీకరించింది. రోవర్‌ ఇలా అంశాలను గుర్తించడం పెద్ద విజయమేనని ఇస్రో చెబుతోంది.


Shekhar G

Shekhar G

Next Story