Bharat Jodo Yatra: జోడో యాత్రలో భద్రతా వైఫల్యం.. సెక్యూరిటీని దాటుకొని రాహుల్‌కు హగ్ ఇచ్చిన వ్యక్తి

A Man Tried To Hug Rahul Gandhi During Bharat Jodo Yatra
x

Bharat Jodo Yatra: జోడో యాత్రలో భద్రతా వైఫల్యం.. సెక్యూరిటీని దాటుకొని రాహుల్‌కు హగ్ ఇచ్చిన వ్యక్తి

Highlights

Bharat Jodo Yatra: ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన రాహుల్‌

Bharat Jodo Yatra: జోడో యాత్రలో రాహుల్ గాంధీకి ఊహించని పరిస్థితి ఎదురైంది. భద్రతా సిబ్బంది వైఫల్యం కారణంగా.. ఓ వ్యక్తి రాహుల్ గాంధీ వద్దకు దూసుకొచ్చాడు. వెంటనే రాహుల్‌ను హగ్ చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్నా వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ ఆ వ్యక్తిని పక్కకి తీసుకెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories