Aligarh: ఓ వ్యక్తి డిఫరెంట్ క్యాంపెయిన్.. చెప్పుల దండతో ప్రచారం

మెడలో పూల దండతో పాటు చెప్పుల దండ వేసుకుని ప్రచారం

Shashank Gullapelli
Published on: 13 April 2024 4:31 PM IST
Aligarh: ఓ వ్యక్తి డిఫరెంట్ క్యాంపెయిన్.. చెప్పుల దండతో ప్రచారం
X

Aligarh: ఓ వ్యక్తి డిఫరెంట్ క్యాంపెయిన్.. చెప్పుల దండతో ప్రచారం

Aligarh: ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ స్వతంత్ర అభ్యర్థి డిఫరెంట్‌గా క్యాంపెయిన్ నిర్వహించాడు. మెడలో పూల దండతో పాటు చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారం చేశాడు. అయితే తనకు ఎన్నికల సంఘం చెప్పు గుర్తు కేటాయించడంతోనే ఇలా వినూత్నంగా ప్రచారం చేపట్టినట్లు తెలిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపాడు పండిత్ కేశవ్. ఇక ప్రచారంలో భాగంగా తనకే ఓటు వేయాలని అభ్యర్థించాడు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story