Odisha Train Accident: రైళ్లు ఢీకొనడాన్ని నిరోధించడానికి కవచ్..34000 కి.మీ కవాచ్ టెక్నాలజీని ఆమోదించిన రైల్వే బోర్డు

A Kavach to Prevent Train Collisions
x

Kavach Technology: రైళ్లు ఢీకొనడాన్ని నిరోధించడానికి కవచ్..34000 కి.మీ కవాచ్ టెక్నాలజీని ఆమోదించిన రైల్వే బోర్డు 

Highlights

Odisha Train Accident: ఆర్‌డిఎస్‌ఓ పథకం దక్షిణ మధ్య రైల్వేలో 1455 రూట్ కిలోమీటర్లు కవర్

Odisha Train Accident: రైలు ప్రమాదానికి కవాచ్ అనేది చర్చనీయాంశంగా మారింది. భారతీయ రైల్వే ప్రమాద నిరోధక వ్యవస్థ 'కవాచ్' దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు చేయబడుతుందని చెప్పింది. ఆర్‌డిఎస్‌ఓ పథకం కింద, దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 14వందల55 రూట్ కిలోమీటర్లు కవర్ చేయబడింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా వేగంగా నడుస్తోంది. నిజానికి దేశంలోని రైల్వే మార్గాల్లో ప్రమాదాలను నివారించడానికి, రైల్వే బోర్డు ముప్పై నాలుగువేల కిలోమీటర్ల రైలు మార్గాల్లో కవాచ్ టెక్నాలజీని ఆమోదించింది. ఇది మార్చి 2024 నాటికి దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాలలో కవాచ్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కవాచ్ ప్రత్యేకత ఏమిటంటే, దీనిని ఉపయోగించి రైళ్లు ఎదురుగా లేదా వెనుక నుండి ఢీకొనవు. ఇలాంటి పరిస్థితుల్లో కవాచ్ ఆటోమేటిక్‌గా రైలును వెనక్కి తీసుకువెళుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories