ఢిల్లీ గఫార్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Delhi: మార్కెట్ మొత్తం విస్తరించిన మంటలు

Jyothi
Published on: 12 Jun 2022 12:28 PM IST
A Huge Fire in Ghafar Market in Delhi
X

ఢిల్లీ గఫార్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోరల్ బాగ్‌లోని గఫార్ మార్కెట్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి విస్తరించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 39 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. మార్కెట్‌లో ఎవరూ చిక్కుకోలేదని, ఇప్పటి వరు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు.

Jyothi

Jyothi

Next Story