ఉత్తరాఖండ్ జోషిమఠ్‌ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష

Joshimath: జోషిమఠ్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి షార్ట్, లాంగ్‌టర్మ్

Jyothi
Published on: 8 Jan 2023 7:30 PM IST
A High Level Review of the Situation in Joshimath Uttarakhand
X

ఉత్తరాఖండ్ జోషిమఠ్‌ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష

Joshimath: ఉత్తరాఖండ్ జోషిమఠ్‌ పరిస్థితిపై ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జోషిమఠ్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి షార్ట్, లాంగ్‌టర్మ్ ప్లాన్‌లను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, నిపుణులు సహాయం చేయనున్నారు. ఇప్పటికే NDRF, SDRF బృందాలు జోషిమఠ్‌ చేరుకున్నాయి. బాధిత కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రేపు ఉత్తరాఖండ్‌లో పర్యటించి పరిస్థితిని అంచనా వేయనున్నారు. జోషిమఠ్ భూమి క్షీణతపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధ్యయనం చేసి సిఫార్సులను అందించింది.

Jyothi

Jyothi

Next Story