No Confidence Motion: వీగిపోయిన అవిశ్వాసం.. మూజువాణి ఓటుతో

No Confidence Motion: ఓటింగ్ లేకుండానే వీగిపోయిన అవిశ్వాసం

Shekhar G
Published on: 11 Aug 2023 9:14 AM IST
A Failed No Confidence Motion
X

No Confidence Motion: వీగిపోయిన అవిశ్వాసం.. మూజువాణి ఓటుతో

No Confidence Motion: కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. లోక్‌సభలో విపక్షాల వాకౌట్‌ చేయడంతో ఓటింగ్‌ లేకుండానే.. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోకసభలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై విపక్ష ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో మూడు రోజుల పాటు చర్చ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ సమాధానమిచ్చారు. ప్రధాని మాట్లాడుతుండగా ఓటింగ్‌కు ముందే విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి.

Shekhar G

Shekhar G

Next Story