డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు

City bus in Madhya Pradesh Jabalpur Ran Into Several Vehicles
x

డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు

Highlights

డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు

Bus Accident: డ్రైవర్‌కు గుండెపోటుతో రావడంతో బస్సు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ఘటన.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆగిన బైక్‌లు, ఆటో, కార్లను ఢీకొట్టిన బస్సు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో వృద్ధుడు చనిపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌‎గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories