ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర కలకలం

ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర కలకలం
x

ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర కలకలం

Highlights

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆయన ఇంటికి సమీపంలో పేలుడు...

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆయన ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. ఆ వాహనానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories