Delhi News Today: ఢిల్లీలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం

Delhi News Today: *ఒకరు మృతి.. పలువురికి గాయాలు *సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీం

Shireesha
Updated on: 13 Sept 2021 3:33 PM IST
A Building Collapsed which is Under Construction in Delhi | National News Today
X

ఢిల్లీలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం

Delhi News Today: ఢిల్లీలోని సాబ్జీ మండి ఏరియాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సడన్‌గా కుప్పకూలింది. పనిలో నిమగ్నమైన కూలీలపై ఒక్కసారిగా కూలింది. దీంతో శిథిలాలు మీద పడడంతో ఒకరు మృతిచెందారు. పలువురు కూలీలు శిథిలాలకింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

Shireesha

Shireesha

Next Story