kerala: కేరళలో దారుణం.. కన్నూరులో 9ఏళ్ల బాలికపై కుక్కల దాడి

kerala: ఆస్పత్రికి తరలించిన కుటుంబస‌భ్యులు

Shekhar G
Published on: 20 Jun 2023 2:57 PM IST
A 9 Year Old Girl Was Attacked By Dogs In Kannur
X

kerala: కేరళలో దారుణం.. కన్నూరులో 9ఏళ్ల బాలికపై కుక్కల దాడి

kerala: కేరళాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక పై వీదికుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. కన్నూరులోని ముజప్పిలంగాడ్‌కు చెందిన 9 ఏళ్ల బాలిక జాన్వీ పెరటిలో ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు దాడిచేశాయి. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగా కుక్కలు అక్కడనుంచి పారిపోయాయి. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలికలను స్థానిక ఆసుప్రతికి తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story