విషాదం.. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు జవాన్లు మృతి..

Manipur: మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 30 Jun 2022 3:30 PM IST
7 Dead, 45 Missing After Massive Landslide in Manipur
X

విషాదం.. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు జవాన్లు మృతి..

Manipur: మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, 49 మంది గల్లంతయ్యారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ ఆపరేషన్‌ చేపడుతోంది. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story