Corona Cases in India: దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 17 Jun 2021 11:09 AM IST
67,208 New Corona Cases Reported in India on 17th June 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగయి. గత 12రోజులుగా భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

భారత్ లో కొత్తగా 67వేల 208 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 330 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా లక్షా 3వేల 570 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 2కోట్ల 84లక్షల 91వేల 670 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8లక్షల 26వేల 740 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 97లక్షల 303కి చేరాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా 26,55,19,251 డోసులు వేసినట్లు వివరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story