భారత్‌లో కరోనా పంజా.. ఒక్కరోజులో 534 మంది మృతి.. కొత్తగా 58 వేలకుపైగా..

Corona Cases in India: *4.18శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు *దేశంలో 2లక్షల 14వేల యాక్టివ్‌ కేసులు

Shireesha
Updated on: 6 Jan 2022 8:41 AM IST
58000 New Corona Cases Recorded in India Today 05 01 2022 | Corona Live Updates
X

భారత్‌లో కరోనా పంజా.. ఒక్కరోజులో 534 మంది మృతి.. కొత్తగా 58 వేలకుపైగా..

Corona Cases in India: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 58వేలకుపైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనా బారిన పడి 534 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 15వేల 389 మంది పలు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా 4.18శాతానికి కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో 2 లక్షల 14వేల యాక్టివ్‌ కేసులున్నాయి.

Shireesha

Shireesha

Next Story