Omicron Cases in India: భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్‌... 578కి చేరిన కేసుల సంఖ్య

578 Omicron Cases Recorded in India Today 27 12 2021 | Omicron Live Updates
x

Omicron Cases in India: భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్‌... 578కి చేరిన కేసుల సంఖ్య

Highlights

Omicron Cases in India: అత్యధికంగా ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141 కేసులు...

Omicron Cases in India: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141 కేసులు వెలుగుచూశాయి. ఇక.. ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్‌ వైరస్‌ నుంచి కోలుకుని, 151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories