Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

Jammu and Kashmir: ఉద్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

Jyothi
Published on: 16 Jun 2023 10:57 AM IST
5 Terrorists Killed During Encounter in Jammu Kashmir
X

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారలో ఉద్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇక ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story