Omicron: బెంగళూరులో ఒమిక్రాన్ కలవరం

Omicron: బెంగళూరులో ఒమిక్రాన్ కలవరపెడుతోంది.

Arun Chilukuri
Published on: 2 Dec 2021 7:30 PM IST
5 Contacts Of Bengaluru Omicron Patient Test Positive For Coronavirus
X

Omicron: బెంగళూరులో ఒమిక్రాన్ కలవరం

Omicron: బెంగళూరులో ఒమిక్రాన్ కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ఒమిక్రాన్ పేషెంట్స్ తో టచ్ లో ఉన్న ముగ్గురు ప్రైమరీ కంటాక్టులు, ఇద్దరు సెకండరీ కాంటాక్టులకూ కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు ప్రకటించారు. గతనెల 22-25 తేదీల మధ్యలో వీరంతా కలియ తిరిగినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story