Corona Cases in India: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: * దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 97.63 శాతం * ఇప్పటివరకు 60.38 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ

Shireesha
Updated on: 26 Aug 2021 12:00 PM IST
46,164 New Coronavirus Cases Reported in India Today 26 08 2021 | Today Corona Cases in India
X

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46వేల 164 కొత్త కేసులు నమోదు కాగా 34వేల 159 మంది బాధితులు కోలుకున్నారు. మరో 607 మంది బాధితులు వైరస్‌ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు 3.17 కోట్ల మంది కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మొత్తం 4లక్షల 36వేల 365 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3లక్షల 33వేల 725 ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.03శాతమని, రికవరీ రేటు 97.63శాతంగా ఉన్నాయి.

Shireesha

Shireesha

Next Story