Andaman and Nicobar Islands: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

Andaman and Nicobar Islands: పోర్ట్‌బ్లేయిర్‌లో కంపించిన భూమి.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు

Arun Chilukuri
Published on: 29 Dec 2021 11:06 AM IST
4.3 Magnitude Earthquake Strikes Andaman And Nicobar Islands
X

 అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

Andaman and Nicobar Islands: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. అండమాన్‌లోని పోర్ట్‌బ్లేయిర్‌లో ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.3 గా నమోదైంది. పోర్టుబ్లేయిర్‌కు 165 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story