Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ కుప్వారాలో ఎన్‌కౌంటర్

Jammu and Kashmir: కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

Rama Rao
Updated on: 20 Jun 2022 4:40 PM IST
4 Terrorists Killed In Separate Encounters In Kupwara | Telugu News
X

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ కుప్వారాలో ఎన్‌కౌంటర్

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారాలో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. కుప్వారాలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో వారిపై ఎటాక్ చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.


Rama Rao

Rama Rao

Next Story