Coronavirus: కోవిడ్ హాట్‌స్పాట్‌గా పాట్నా ఎయిమ్స్‌

Coronavirus: కోవిడ్‌ ఫ్రంట్ లైన్ వారియర్స్‌పై పంజా విసురుతోంది.

Arun Chilukuri
Published on: 21 April 2021 7:10 PM IST
384 Doctors, Health Workers of AIIMS Patna Test Positive For Coronavirus
X

Coronavirus: కోవిడ్ హాట్‌స్పాట్‌గా పాట్నా ఎయిమ్స్‌

Coronavirus: కోవిడ్‌ ఫ్రంట్ లైన్ వారియర్స్‌పై పంజా విసురుతోంది. పాట్నాలోని ఎయిమ్స్‌ హాస్పిటల్‌‌లో ఏకంగా 384 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. డాక్టర్లు, నర్సులతో పాటు ఇతర సిబ్బంది వైరస్ సోకిన వారిలో ఉన్నారు. భారీ ఎత్తున నమోదైన కేసులతో పాట్నా ఎయిమ్స్‌ కోవిడ్‌ హాట్‌స్పాట్‌గా మారగా రోగులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story