Corona Cases India: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

Corona Cases India: * భారత్‌లో కరోనా రికవరీ రేటు 97.53 శాతం * దేశవ్యాప్తంగా 56.64 కోట్లకుపైగా వ్యాక్సినేషన్‌

Shireesha
Published on: 19 Aug 2021 10:16 AM IST
36401 New Corona Cases Reported in India on 19 August 2021 | Covid Latest News
X

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు 

Corona Cases India: దేశం కరోనా కేసులు తగ్గడం లేదు. కొత్తగా 36వేల 401 మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 39,157 మంది సేఫ్‌గా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3కోట్ల 15లక్షల 25వేల 80 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3లక్షల 46వేల 129 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో కరోనా రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది. ఇదిలాం ఉండగా. దేశంలో 56.64 కోట్లకుపైగా మంది వ్యాక్సిన్ వేసుకున్నారు.

Shireesha

Shireesha

Next Story