Bengaluru: బెంగళూరులో భారీ పేలుడు

Bengaluru: చామరాజాపేటలోని ఓ భవనంలో పేలుడు

Sandeep Eggoju
Published on: 23 Sept 2021 2:11 PM IST
3 People Died in Huge Blast in Bangalore
X

బెంగళూరులోని ఓ ఇంటిలో భారీ పేలుడు (ఫైల్ ఇమేజ్)

Bengaluru: బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది. చామరాజపేటలోని ఓ భవనంలో పేలుడు జరగడంతో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. పేలుడు ధాటికి గుర్తు పట్టరాని విధంగా మృతదేహాలు చెల్లాచెదురు అయ్యాయి మరికొందరికి గాయాలు అయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో చుట్టు పక్కల ఉన్న జనాలు పరుగులు తీశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story