New Criminal Laws: ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు; జులై 1 నుంచి అమల్లోకి

3 Criminal Laws Replacing IPC and CRPC to Come Into Effect From July 1
x

New Criminal Laws: ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు; జులై 1 నుంచి అమల్లోకి

Highlights

New Criminal Laws: గత పార్లమెంటు సమావేశాల్లో కొత్త చట్టాలకు ఆమోదం

New Criminal Laws: బ్రిటీష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాలకు ఇక కాలం చెల్లింది. వాటి స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలను భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ కొత్త చట్టాల పేర్లు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్య. ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)-1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఈ మూడు చట్టాలకు పార్లమెంటు ఆమోదం లభించగా, గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాజముద్ర వేశారు. తాజాగా, కొత్త క్రిమినల్ చట్టాల అమలు తేదీపై గెజిట్ విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories