Parliament: పార్లమెంట్‌లోకి చొరబాటుకు దుండగుల యత్నం

Parliament: పార్లమెంట్‌ దగ్గర కలకలం రేగింది. పార్లమెంట్‌లోకి చొరబాటుకు దుండగులు యత్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Jun 2024 10:28 AM IST
3 Arrested for Trying to Enter Parliament Using Forged Aadhaar Cards
X

Parliament: పార్లమెంట్‌లోకి చొరబాటుకు దుండగుల యత్నం

Parliament: పార్లమెంట్‌ దగ్గర కలకలం రేగింది. పార్లమెంట్‌లోకి చొరబాటుకు దుండగులు యత్నించారు. నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. క్యాజువల్‌ ఎంట్రీ పాస్‌ తీసుకుని.. గేట్‌ నెంబర్‌.3 నుంచి లోపలకు వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పట్టుబడ్డవారు యూపీకి చెందిన ఖాసిం, మోనిస్‌, షోయబ్‌గా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 4న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story