Corona Cases in India: భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు
* 132 రోజుల తర్వాత 30వేల దిగువన కేసులు నమోదు * కొత్తగా 29,689 మందికి కరోనా * గడిచిన 24 గంటల్లో 415 మంది మృతి
కరోనా వైరస్
Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 29 వేల 689 కొత్త కేసులు నమోదయ్యాయి. 132 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 30వేలకు దిగువన కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 415 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 98 వేల యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 4 లక్షల 21 వేల మంది మరణించారు.
Next Story




