Corona Cases in India: దేశ వ్యాప్తంగా 25వేల 166 కరోనా పాజిటివ్ కేసులు

Corona Cases in India: గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25వేల 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Sandeep Eggoju
Updated on: 17 Aug 2021 2:12 PM IST
25,166 New Corona Cases Reported in India on 617th August 2021
X
Representational Image 

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25వేల 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనాతో 437 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్‌లో 3 లక్షల 69వేల 846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 36వేల 830 మంది కోలుకున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story