Star Tortoise: చెన్నై నుండి థాయ్ లాండ్ కు తాబేళ్ల అక్రమ స్మగ్లింగ్

Star Tortoise: చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా స్టార్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

Arun Chilukuri
Updated on: 17 Aug 2021 5:59 PM IST
2500 Star Turtles Seized at Chennai Airport
X

చెన్నై నుండి థాయ్ లాండ్ కు తాబేళ్ల అక్రమ స్మగ్లింగ్

Star Tortoise: చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా స్టార్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. చెన్నై నుండి కార్గో విమానంలో థాయిలాండ్ కు స్మగ్లింగ్ చేసిన 25 లక్షల విలువైన 2వేల 500 స్టార్ తాబేళ్లను అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు బయలుదేరడానికి థాయ్ ఎయిర్ లైన్స్ కార్గో విమానం సిద్ధంగా ఉంది. అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా నక్షత్ర తాబేళ్లు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story