Corona Cases In India: దేశంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

Corona Cases In India: దేశంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

Rama Rao
Published on: 13 Jan 2022 11:41 AM IST
2,47,417 New Coronavirus Cases Reported in india Today 13 01 2022
X

దేశంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

Corona Cases In India:దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2లక్షల 47వేల 417 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్కరోజే 27 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక యాక్టివ్ కేసులు 11 లక్షలు దాటినట్లు పేర్కొంది. పాజిటివిటీ రేటు 13.11 శాతం పెరిగింది. మహమ్మారి నుంచి కోలుకుని మరో 84వేల 825 బాధితులు కోలుకున్నారు. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 కి చేరాయి.

Rama Rao

Rama Rao

Next Story