Jaipur: అసోం కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ

Samba Siva Rao
Published on: 9 April 2021 9:20 PM IST
Assam Assembly Elections
X

అస్సాం కాంగ్రెస్ ఫైల్ ఫోటో 

Jaipur: అసోం రాజకీయాలు విచిత్రంగా మారిపోయాయి. ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో బిజీ అయిపోయింది. ఒకవేళ అధికారంలోకి రాలేకపోయినా... గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్న గట్టి నిర్ణయంతో ముందుకు సాగుతోంది. వ్యూహంలో భాగంగా అభ్యర్థులందర్నీ జైపూర్‌లోని ఫైర్ మౌంట్ హోటల్‌కు తరలించారు. AIUDFకు చెందిన అభ్యర్థులను కూడా కాంగ్రెస్ జైపూర్‌ పంపించేసింది. ఫలితాలు వెల్లడైన తర్వాత బీజేపీ ఆపరేషణ్ ఆకర్ష్ కు తెరతీసే ఆస్కారం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story