Corona Cases in India: మళ్లీ కోరలు చాచుతున్న కరోనా
Corona Cases in India: కొత్తగా 20,139 కేసులు, 24 గంటల్లో 36 మంది మృతి
Corona Cases in India: మళ్లీ కోరలు చాచుతున్న కరోనా
Corona Cases in India: దేశంలో కరోనా మళ్లీ కోరలు చాచుతుంది. దేశంలో 20 మార్క్‌ను క్రాస్ చేసింది. కొత్తగా 20వేల 139 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 19శాతం అధికంగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 38 మందిని వైరస్ బలి తీసుకుంది. దేశంలో లక్షా 36వేల 76 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని లేదంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తమైన కేంద్రం రేపటి నుంచి బూస్టర్ డేస్ ఇవ్వాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో 75 రోజుల పాటు ఫ్రీగా బూస్టర్ డోస్ అందించనున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ ఈ డోస్ వేయనున్నారు.
Next Story




