Omicron Cases in India: భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు...

Omicron Cases in India: భారత్‌లో 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు...

Shireesha
Updated on: 10 Dec 2021 3:08 PM IST
2 more Omicron Casse Found in Gujarat India Today | Omicron Live Updates
X

Omicron Cases in India: భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు...

Omicron Cases in India: భారత్‌లో మరోసారి ఒమిక్రాన్ కలకలం రేగింది. కొత్తగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. గుజరాత్‌లో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు పెరిగింది.

Shireesha

Shireesha

Next Story